नास्ति नारायण समं - न भूतं न भविष्यति
नास्ति नारायण समं - न भूतं न भविष्यति
Sri Gita Gnana Maha Yagna - Srimad Bhagavad Gita (TrimatAchArya BhAshya)
శ్రీమద్భగవద్గీతా జ్ఞాన మహా యజ్ఞము- భాగము – 0863
శ్రీమద్భగవద్గీత (త్రిమతాచార్య భాష్యః)
(త్రిమతాచార్య - శ్రీ శాంకర, శ్రీ రామానుజ మరియు శ్రీ మధ్వాచార్య - భాష్య - విశ్లేషణ)
కర్మ యోగో నామ తృతీయోధ్యాయః
శ్లో:
ధూమేనావ్రియతే వహ్నిర్యథాఽఽదర్శో మలేన చ ।
యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ ।। 38 ।। -157-
యథా = ఏ ప్రకారముగా; ధూమేన = పొగ చేత; అగ్నిః = అగ్ని; ఆవ్రియతే = కప్పబడు చున్నదో; (యథా = ఏ ప్రాకారముగా) ఆదర్శః చ = అద్దమున్ను; మలేన = మలినము చేత; (ఆవ్రియతే = కప్పబడు చున్నదో); యథా = ఏ ప్రకారముగా; ఉల్బేన = మావిచేత (గర్భస్త శిశువును కప్పి ఉంచు పొరలు) ; గర్భః = గర్భస్త శిశువు;ఆవృతః = కప్పబడి యుండునో; తథా = ఆ ప్రకారముగానే; తేన = ఆ కామము చేత; ఇదమ్ = ఈ (ఆత్మజ్ఞానము); ఆవృతమ్ = కప్పబడి యున్నది.
పొగ చేత అగ్నియు, మురికి చేత అద్దమున్ను, మావిచేత గర్భ మందలి శిశువున్ను ఏవిధంగా కప్పబడి యుండునో, అదే విధంగా కామము చేత ఆత్మజ్ఞానము కూడా కప్పబడి యుండును.
తరువాయి భాగం రేపు.................
నమిలికొండ విశ్వేశ్వర శర్మ - नमिलिकोण्ड विश्वेश्वर शर्म
Copyright © 1995-2021 Sri Gayatri Veda Vision - All Rights Reserved.
The above published material is a part of The Srimad Bhagavadgita (Bhashya Trayam) Copyright ©. No part of this publication may be reproduced, distributed, or transmitted in any form or by any means, including photocopying, recording, or other electronic or mechanical methods, without the prior written permission of the publisher.
Copyright © 1995 - 2020 Sri Gayatri Veda Vision - All Rights Reserved.
No part of this publication may be reproduced, distributed, or transmitted in any form or by any means, including photocopying, recording, or other electronic or mechanical methods, without the prior written permission of the publisher.
Powered by GoDaddy
This website uses cookies. By continuing to use this site, you accept our use of cookies.